మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Narasimha Stotram 6 (Naaraka Krutam) – శ్రీ నృసింహ స్తోత్రం (నారకా కృతం)
నారకా ఊచుః |
ఓం నమో భగవతే తస్మై కేశవాయ మహాత్మనే |
యన్నామకీర్తనాత్సద్యో నరకాగ్నిః ప్రశామ్యతి || 1 ||
భక్తప్రియాయ దేవాయ పరస్మై హరయే నమః | [రక్షాయ]
లోకనాథాయ శాంతాయ యజ్ఞేశాయాదిమూర్తయే || 2 ||
అనంతాయాప్రమేయాయ నరసింహాయ తే నమః |
నారాయణాయ గురవే శంఖచక్రగదాభృతే || 3 ||
వేదప్రియాయ మహతే విక్రమాయ నమో నమః |
వరాహాయాప్రతర్క్యాయ వేదాంగాయ మహీభృతే || 4 ||
నమో ద్యుతిమతే నిత్యం బ్రాహ్మణాయ నమో నమః |
వామనాయ బహుజ్ఞాయ వేదవేదాంగధారిణే || 5 ||
బలిబంధనదక్షాయ వేదపాలాయ తే నమః |
విష్ణవే సురనాథాయ వ్యాపినే పరమాత్మనే || 6 ||
చతుర్భుజాయ శుద్ధాయ శుద్ధద్రవ్యాయ తే నమః |
జామదగ్న్యాయ రామాయ దుష్టక్షత్రాంతకారిణే || 7 ||
రామాయ రావణాంతాయ నమస్తుభ్యం మహాత్మనే |
అస్మానుద్ధర గోవింద పూతిగంధాన్నమోఽస్తు తే || 8 ||
ఇతి శ్రీనృసింహపురాణే అష్టమోఽధ్యాయే నారకాకృత శ్రీ నృసింహ స్తోత్రమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.